Author: Srinidhi Yellala
-
సంక్రాంతి ముచ్చట్లు
మన జీవితంలో ఇంకో సంక్రాంతి కి స్వాగతం చెప్పబోతున్నాం . ఇప్పటికి ఎన్నో సంక్రాంతులు చూసాను , కాని నాకు నచ్చిన సంక్రాంతి ఒక్కటే . అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగింది . సంక్రాంతి అంటే ముగ్గులు,కొత్త బట్టలు,సినిమాలు,మా అమ్మ చేసే తెలుగు వారి పండగ మెనూ అదేనండి పులిహోర,పాయసం,వడ,బూరెలు,etc ఇన్తే అనుకునేదాన్ని . ఎందుకంటే టౌన్ లో ఇలానే చేస్తారు ,ఇంతే చేస్తారు కాబట్టి . పల్లెల్లో వేరేగా ఉంటుందని వినడమే కాని…
-
sayamkalam kaburlu – 1
నమస్కారమండి నేను ఒక తెలుగు అమ్మాయిని . తెలుగింటి ఆడపిల్లలకి ఉండే సహజమైన ఆభరణాలు అవే నండి ఆ వగరు ,పొగరు,అందం, అమాయకత్వం ,అన్నిటికి మించినది మన తెలుగు ఆడపిల్లల ఆస్తి అదే గడుసుతనం వున్న ఒక సామాన్య ఆడ పిల్లని . కాబట్టి న ఈ బ్లాగులో విశేషాలు స్త్రీ కోణం నుండే ఉంటాయన్నమాట … అంటే నేనేదో స్త్రీ పక్షపాతినని కాదు… అబ్బాయిల ఆలోచన ధోరణి అమ్మాయిల అలోచనా ధోరణి వేరుగా వుంటాయి కదా అది గమనిన్చుకుంటారని…