Category: కధలు

  • పడమటి తీరాన ఓ కోయిల

    పడమటి తీరాన ఓ కోయిల

    పడమటి తీరాన ఓ కోయిల   Story Published in  TANA 22nd Souvenir 2019 ఏ ప్రత్యేకతా లేని ఒక మాములు బుధవారం. మెల్లగా ఒక్కొక్కరే వచ్చి తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. గుడ్ మార్నింగ్ పలకరింపులు, చిరు నవ్వులు, తల పంకింపులు అన్నీ అయ్యాక తమ తమ పనులలో బిజీ అవుతున్నారు. కేలండర్ లో ఇంకో రోజు కరిగిపోడానికి సిద్ధపడుతోంది. ఎప్పుడూ పని తప్ప ఇంకో ధ్యాస లేదు అనేట్టు ఉండే అనిత, ఆరోజు…

  • చిలిపి కథ ………………

    చిలిపి కథ ………………

    నా పెళ్లి జరిగి అప్పుడే ఆరు నెలలు ఆయిపోయింది. హం.. ఏంటో పెళ్లి జరిగిన వెంటనే నాకు అంతా తెల్సిపోయినట్లు, ఏదో దైవరహస్యం కనుకున్నట్లు అనిపించింది. పెళ్లి కాని వాళ్ళని చూస్తే జాలి వేసేది, ఛ వీళ్ళకు ఏమి తేలీదు పాపం అని! కాని వెంటనే పెళ్ళిలో నా సీనియర్లు అంటే అమ్మ, అక్క, వదిన, అత్త మొదలయిన వాళ్ళని చూస్తే భయం వేసేది, చిన్న గీత పక్కన పెద్ద గీత లాగ. పెళ్ళైతే ఏదో జీవితం…

  • దైవదర్శనం

    దైవదర్శనం

    చిన్నపటినుండి  దేవుడంటే నాకు చాలా  ఇష్టమండి . తెలిసీ తెలీని వయసులో దేవుడు అంటే ఎవరమ్మా అని అమ్మని అడిగినప్పుడు, “నీకు నేను నాన్న ఎలాగో మనందరికీ, అంటే భూమ్మీద  ఉన్న అందరికి దేవుడు అలాగన్న మాట” , అని మా అమ్మ చెప్పినప్పటినుండి ఇష్టం . ఇష్టం ఇంకా భయం కాలేదండి . అదేంటి అనుకుంటున్నారా ,చెప్తా చెప్తా ,……. మనం ఎప్పుడైనా మన కిష్టమైన వాళ్ళ దగ్గర ఎందుకు భయపడతాం , ఏదైనా తప్పు…