Category: సాయంకాలం కబుర్లు

  • sayamkalam kaburlu – 1

    sayamkalam kaburlu – 1

    నమస్కారమండి  నేను  ఒక తెలుగు అమ్మాయిని . తెలుగింటి  ఆడపిల్లలకి ఉండే  సహజమైన ఆభరణాలు అవే నండి ఆ వగరు ,పొగరు,అందం, అమాయకత్వం ,అన్నిటికి మించినది మన తెలుగు ఆడపిల్లల ఆస్తి అదే గడుసుతనం  వున్న ఒక సామాన్య ఆడ పిల్లని . కాబట్టి న ఈ బ్లాగులో విశేషాలు స్త్రీ కోణం నుండే ఉంటాయన్నమాట … అంటే నేనేదో స్త్రీ పక్షపాతినని  కాదు… అబ్బాయిల ఆలోచన ధోరణి అమ్మాయిల అలోచనా ధోరణి వేరుగా వుంటాయి కదా అది గమనిన్చుకుంటారని…