Category: activity corner

  • పూల జడ…

    పూల జడ…

    పుట్టగానే మనిషికి జాతి లక్షణాలు తెలిసిపోతుంటాయి. చూడండి చిన్నపిల్లలు గా వున్నప్పుడే ఆడపిల్లలు పూలు, పండ్లవైపు  మొగ్గు చూపితే, మగపిల్లలు కత్తులు, కటార్ల వైపు మొగ్గు చూపుతారు.ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే మా ఎదురింటి పాప మా ఇంటికి వచ్చింది.పట్టుమని మూడు ఏళ్ళుకూడా లేవు అప్పుడే అది నైల్ పాలిష్ సీసా తెచ్చి పూయమంటుంది, లిప్ స్టిక్ వేయమని చెపుతుంది. అప్పుడే ఎంత ఇంటరెస్ట్ వచేసింది దీనికి అనుకున్నాను. తనని చూస్తే చిన్నప్పుడు నేను గుర్తు వచ్చాను. చిన్నప్పుడు…

  • ప్రియమైన నీకు ..

    ప్రియమైన నీకు ..

    మనకు ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయ్. స్నేహితులు ,బంధువులు ,ఆత్మీయులు ఎంతో మంది వుంటారు . వారి కి శుభాకాంక్షలు తెలియచేయడానికి గ్రీటింగ్ కార్డ్లు ,గిఫ్ట్లు ఇస్తూ వుంటాం . మనకి తెలిసిన వారు చాలా మంది వుంటారు ,కానీ ఆత్మీయులు , మనసుకి నచ్చిన వారు కొందరే వుంటారు . వారికి కూడా అందరికి ఇచ్చేలా కాకుండా మీరే స్వయంగా తయారు చేసి ఇచ్చి చూడండి , మీకు ఎంత తృప్తి గా , తీసుకున్న…