Author: Srinidhi Yellala
-
నేటి భారతం..???
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.దాదాపు 150 సంవత్సరాల దాస్య సృంఖలాలను తెంచుకున్న స్వతంత్ర భారతావని తనకంటూ సొంతమైనటువంటి రాజ్యాంగాన్నిఏర్పరచుకున్నటువంటి రోజు ఈ రోజు.1950, జనవరి 26న డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వం లో భారతదేశం ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం గా, సెక్యులర్ దేశం గా ఆవిర్భవించింది.ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కై ఒక రాజ్యాంగం ఏర్పడిన రోజు.ప్రపంచదేశాల సరసన గర్వంగా భారతదేశం నిలబడ్డ రోజు ఈ రోజు. జాతి గర్వించదగ్గ రోజు. కానీ నేటి సమాజం నిజంగా…
-
కానుక..
స్నేహితుని పెళ్ళి వస్తోంది, ఏదైనా కానుక ఇవ్వాలి కదామరి.కానుక అంటే మనం అవతలవారి సంతోషం కోరి, వారికి మంచి జరిగిందని , లేక జరగాలని,మనం మనస్ఫూర్తి గా ఇచ్చేది కదా.మనం ఇచ్చే కానుకలో మన అభిరుచి తెలుస్తుందంటారు.మనకి కొన్నిబ్రాండెడ్ కానుకలు ఉన్నాయండి,అదే మాటవరసకి వాచీ. నిజం అండి జనాల్లోఒక టాక్ కూడా ఉంది , ఆంధ్రావాళ్ళు ఎవరికైనా కానుక ఇవ్వాలంటే 90 % మంది వాచీ నే కొంటారంట.నమ్మరా?నిజమండీ బాబు.మీరే చూస్కోండి కచ్చితంగా ఇప్పటికీ మీ దగ్గర…
-
పూల రంగడు..
తెలుగు సినీ రంగంలో ఒక శకం ముగిసింది. అదే అక్కినేని నాగేశ్వరరావు శకం. 75 సంవత్సరాలుగా సినీ ప్రేక్షకులను అలరించించిన మన నాగేశ్వరరావు గారు స్వర్గస్తులైనారు.ఆయన గురించి రాయడానికి ఆయనకి వచ్చినన్ని అవార్డులంత లేదు నా వయసు.నాకు తెలిసింది అంతా ఏంటంటే తెలుగు వారంటే ఆవకాయ, తిరుపతి, ఎన్టీఆరు,ఏఎన్ఆరు..అంతే. ఆయనో తెలుగు ట్రేడ్ మార్కు.తెలుగువాడి ఖ్యాతిని నిలబెట్టిన వారిలో ముఖ్యులు అని చెప్పొచ్చు. సినిమా అంటే నే మాయ, ఎన్నికొత్త మాధ్యమాలు వచ్చినా ఎన్నటికీ వన్నెతగ్గని రంగం…
-
పూల జడ…
పుట్టగానే మనిషికి జాతి లక్షణాలు తెలిసిపోతుంటాయి. చూడండి చిన్నపిల్లలు గా వున్నప్పుడే ఆడపిల్లలు పూలు, పండ్లవైపు మొగ్గు చూపితే, మగపిల్లలు కత్తులు, కటార్ల వైపు మొగ్గు చూపుతారు.ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే మా ఎదురింటి పాప మా ఇంటికి వచ్చింది.పట్టుమని మూడు ఏళ్ళుకూడా లేవు అప్పుడే అది నైల్ పాలిష్ సీసా తెచ్చి పూయమంటుంది, లిప్ స్టిక్ వేయమని చెపుతుంది. అప్పుడే ఎంత ఇంటరెస్ట్ వచేసింది దీనికి అనుకున్నాను. తనని చూస్తే చిన్నప్పుడు నేను గుర్తు వచ్చాను. చిన్నప్పుడు…
-
ప్రియమైన నీకు ..
మనకు ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయ్. స్నేహితులు ,బంధువులు ,ఆత్మీయులు ఎంతో మంది వుంటారు . వారి కి శుభాకాంక్షలు తెలియచేయడానికి గ్రీటింగ్ కార్డ్లు ,గిఫ్ట్లు ఇస్తూ వుంటాం . మనకి తెలిసిన వారు చాలా మంది వుంటారు ,కానీ ఆత్మీయులు , మనసుకి నచ్చిన వారు కొందరే వుంటారు . వారికి కూడా అందరికి ఇచ్చేలా కాకుండా మీరే స్వయంగా తయారు చేసి ఇచ్చి చూడండి , మీకు ఎంత తృప్తి గా , తీసుకున్న…
-
అంజలీ దేవి ……
మన తెలుగు వారి సీతమ్మ ఇక లేదు . ఈ వార్త తెలిసి బాధ వేసింది . తెలుగు వారందరికీ గుర్తుండిపోయే ఒక మంచి నటి . భావి తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియచెప్పడానికి వున్న కొన్ని ఆణిముత్యాల వంటి సినిమాలలో నటించిన,నిర్మించిన గొప్ప కళాకారిణి , అంజలీ దేవి. …