Tag: tv ads

  • నేడే చూడండి….

    నేడే చూడండి….

    నేడే చూడండి బాబూ….ఈ ఒక్క మాట చాలు సినిమా బండి లో….అప్పట్లో ఒక సినిమా ప్రజల్లో కి దూసుకెల్లడానికి..ఒక వస్తువు తయారుచెయ్యడం,కనుక్కోవడం గొప్పకాదు..దాన్నిజనాల్లోకి తీసుకెళ్లడం గొప్ప…అదే పబ్లిసిటీ …ఇప్పుడైతే మనకి ప్రపంచం మన చూపుడు వేలు కిందకి వచేసిన్దనుకోండి(అదేనండి టచ్ స్క్రీన్ సిస్టంకదా)…కానీ ఇవన్నీ లేకముందు ఎలా చేసేవారు …ముందైతే మనుషుల్ని పెట్టి చెప్పించేవారు…తరవాత పేపర్ లో ప్రకటనలు…తరవాత రేడియో విప్లవం….తరవాత టీవీ ల విజ్రుంభన..తర్వాత ఇంటర్నెట్ ప్రభంజనం… ఈ మెయిలు…ఫేసుబుక్కు, ట్విటర్…ఇలా ఇప్పటి వాళ్ళకైతే ఎన్నో…