Tag: telangana

  • Political satire

    Political satire

    పిట్ట కధ అప్పుడు: “ఫిల్మ్ సిటీనీ లక్ష నాగళ్ళతో దున్నిస్తా. పంట భూములని తిరిగి సాగులోకి తెస్త.” ఇప్పుడు: “ఫిల్మ్ సిటి ఒక అద్భుత కళా ఖండం. మా నగరానికే కాదు,  రాష్ట్రానికే కాదు మొత్తందేశానికే  గర్వకారణం.” ఎప్పుడూ: అక్కా ఈ వార్త విన్నావా? మరీ ఇంతలా…. మనకెందుకులే అక్కా, దొంగోడు దొంగోడు కలిసి ఊర్లు పంచుకున్నారట. రేపు పండక్కి నువ్వు ఎన్ని చుక్కల ముగ్గు పెడుతున్నావ్? రమ షకినాలు చుట్టడానికి మధ్యాహ్నం రమ్మంది, గోంగూర పచ్చడి…

  • జన సేన

    జన సేన

    ఏదైనా ఒక గొప్ప పని మొదలు పెట్టాలంటే దాని వెనుక ఒక బలమైన కారణం వుండాలి.అదే ఒక వ్యవస్థ పై  తిరుగుబాటు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో ఏళ్ళు ఆ వ్యవస్థ తీరు పై కలిగిన అసహనం , అసంతృప్తి , ఆవేదన కారణం అయ్యుండాలి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రసంగం చూసిన తర్వాత కలిగిన భావన ఇది.ప్రస్తుతం పాలనా వ్యవస్థ తీరు పై తనకు గల ఆవేశం ,ఆక్రోశం ఈ విధంగా ఒక పార్టీ పెట్టడానికి…

  • తెలుగువాడి ఆత్మగౌరవం..

    తెలుగువాడి ఆత్మగౌరవం..

    రాష్ట్ర విభజన సెగలు రాష్ట్రాన్నివేడేక్కిస్తున్నాయ్.నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇది సవాల్ ..రాష్ట్రం విడిపోతోంది అంటే ఏంతో బాధ గా వుంది.ఎంతో కష్టపడి  కట్టుకున్న పొదరిల్లు ని పిల్లలు రెండు భాగాలూ చెయ్యబోతున్నారు…ఇందులో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలీదు కాని తల్లి కి మాత్రం కడుపు కోతే మిగులుతుంది. 1953  శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మాహుతి తో మద్రాస్ సంయుక్త రాష్ట్రం నుండి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది.తరువాత 1956లో తెలంగాణా ప్రాంతం నిజాం…