Tag: seemandhra

  • తెలుగువాడి ఆత్మగౌరవం..

    తెలుగువాడి ఆత్మగౌరవం..

    రాష్ట్ర విభజన సెగలు రాష్ట్రాన్నివేడేక్కిస్తున్నాయ్.నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇది సవాల్ ..రాష్ట్రం విడిపోతోంది అంటే ఏంతో బాధ గా వుంది.ఎంతో కష్టపడి  కట్టుకున్న పొదరిల్లు ని పిల్లలు రెండు భాగాలూ చెయ్యబోతున్నారు…ఇందులో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలీదు కాని తల్లి కి మాత్రం కడుపు కోతే మిగులుతుంది. 1953  శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మాహుతి తో మద్రాస్ సంయుక్త రాష్ట్రం నుండి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది.తరువాత 1956లో తెలంగాణా ప్రాంతం నిజాం…