Tag: nirbhaya
-
నేటి భారతం..???
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.దాదాపు 150 సంవత్సరాల దాస్య సృంఖలాలను తెంచుకున్న స్వతంత్ర భారతావని తనకంటూ సొంతమైనటువంటి రాజ్యాంగాన్నిఏర్పరచుకున్నటువంటి రోజు ఈ రోజు.1950, జనవరి 26న డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వం లో భారతదేశం ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం గా, సెక్యులర్ దేశం గా ఆవిర్భవించింది.ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కై ఒక రాజ్యాంగం ఏర్పడిన రోజు.ప్రపంచదేశాల సరసన గర్వంగా భారతదేశం నిలబడ్డ రోజు ఈ రోజు. జాతి గర్వించదగ్గ రోజు. కానీ నేటి సమాజం నిజంగా…