Tag: holi

  • హోలీ పౌర్ణిమ..

    హోలీ పౌర్ణిమ..

    ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటాం.వసంత ఋతువు ప్రారంభాన్నిహోలీ పండుగ సూచిస్తుంది.ఇది రంగుల పండుగ.తమ కిష్టమైన వారిపై రంగులు చల్లుకుని ప్రజలు తమ ఆనందాన్ని పంచుకుంటారు.భారత దేశం తో పాటు నేపాల్ వారు కూడా హోలీ పండుగ జరుపుకుంటారు.ఉత్తర భారత దేశంలో ఈ పండుగ చాలా విశిష్టమైనది. హోలీ పండుగ వెనుక కధ: హిరణ్యకశిపుని చెల్లలు హోలిక రాక్షసి.హిరణ్యకశిపుడు హరి భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని చేత హరినామం మాన్పించాలని…