Tag: dasara bullodu
-
పూల రంగడు..
తెలుగు సినీ రంగంలో ఒక శకం ముగిసింది. అదే అక్కినేని నాగేశ్వరరావు శకం. 75 సంవత్సరాలుగా సినీ ప్రేక్షకులను అలరించించిన మన నాగేశ్వరరావు గారు స్వర్గస్తులైనారు.ఆయన గురించి రాయడానికి ఆయనకి వచ్చినన్ని అవార్డులంత లేదు నా వయసు.నాకు తెలిసింది అంతా ఏంటంటే తెలుగు వారంటే ఆవకాయ, తిరుపతి, ఎన్టీఆరు,ఏఎన్ఆరు..అంతే. ఆయనో తెలుగు ట్రేడ్ మార్కు.తెలుగువాడి ఖ్యాతిని నిలబెట్టిన వారిలో ముఖ్యులు అని చెప్పొచ్చు. సినిమా అంటే నే మాయ, ఎన్నికొత్త మాధ్యమాలు వచ్చినా ఎన్నటికీ వన్నెతగ్గని రంగం…