పిట్ట కధ
అప్పుడు:
“ఫిల్మ్ సిటీనీ లక్ష నాగళ్ళతో దున్నిస్తా. పంట భూములని తిరిగి సాగులోకి తెస్త.”
ఇప్పుడు:
“ఫిల్మ్ సిటి ఒక అద్భుత కళా ఖండం. మా నగరానికే కాదు, రాష్ట్రానికే కాదు మొత్తందేశానికే గర్వకారణం.”
ఎప్పుడూ:
అక్కా ఈ వార్త విన్నావా? మరీ ఇంతలా….
మనకెందుకులే అక్కా, దొంగోడు దొంగోడు కలిసి ఊర్లు పంచుకున్నారట.
రేపు పండక్కి నువ్వు ఎన్ని చుక్కల ముగ్గు పెడుతున్నావ్?
రమ షకినాలు చుట్టడానికి మధ్యాహ్నం రమ్మంది, గోంగూర పచ్చడి నేర్పించమని అడిగింది. తర్వాత సాయంత్రం ఉమా వాళ్ళు తిరుపతి నుండి వచ్చారు ప్రసాదం ఇస్తాము రమ్మనమని చెప్పారు.
ఎన్ని పనులు , పద పద .
Leave a Reply