ఒకరికి గారాల పట్టి, ఒకరికి దేవుడిచిన్న పుత్తడి బొమ్మ, ఒకరికి గిలిగింతలు పెట్టే కోమలి, ఒకరికి మనిసిచ్చిన నెచ్చెలి, ఒకరికి ధైర్యం చెప్పే నేస్తం, ఒకరికి జీవితపు వెలుగు, ఒకరికి ఆకలి తీర్చే అమ్మ , ఒకరికి ప్రపంచం చూపించే గురువు , వెలసి ప్రతి ఇంటి దీపం…… తనే “మహిళ’. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..
. తనకే తెలియని ఎంతో శక్తి కలిగిన వ్యక్తి స్త్రీ..తనని నమ్ముకున్న వాళ్ళ సంతోషం తప్ప ఇంకేమి ఆశించని మగువ.ప్రపంచం లో వున్న మహిళలందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు…ప్రతి స్త్రీ తన లో వుండే ఆ శక్తి ని గుర్తించి మంచి వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందించుకుని, అన్ని విధాలుగా పురోగమించాలని కోరుకుంటూ…
Leave a Reply