Category: Uncategorized

  • కరోనా టైమ్స్

    కరోనా టైమ్స్

    Do whatever…stay home. Keep your family and community safe . #quarentineparenting#stayhome#staysafe ఇప్పుడు పిల్లని ఏదో ఒక పనిలో పడేసి కాసేపు ఊపిరి పీల్చుకోడం ఎలాగో fb అమ్మగారు చెపుతారు .. చూదాం ! “ఇంటిలో ఉన్న ఏదైనా సీసానో, డబ్బానో తీ…సీ !!!” “తీసి !!” “కాసిన్ని రంగులు తీసుకునీ….!” “తీసుకున్నామండీ !!” “ఈ రంగులన్నీ ఆ డబ్బాకి నైసుగా పులమమని ఒక బ్రష్షు ఇస్తే సరి ! ఎక్కడ అంటించినా హైరానా…

  • నే చెప్పానా !

    నే చెప్పానా !

    Toy story from overseas ఏవమ్మా! నీతో పాటూ మమ్మల్ని కూడా తీస్కెళ్లమని నెత్తి నోరూ కొట్టుకుని చెప్పామా ? విన్నావా ? అప్పటి దాకా మమ్మల్ని వదిలిపెట్టని నువ్వు పెళ్లి అవ్వగానే “అమ్మ దగ్గర ఉండండేం!! జాగ్రత్తగా చూసుకుంటుంది! నేనప్పుడప్పుడూ వచ్చి ముద్దు చేస్తాగా!!” అని చెప్పేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు! చూడు ! మమ్మల్ని చూడు .. ప్రతి పండక్కీ బయటికి తీసి పిండి ఆరేస్తోంది మీ అమ్మ !ఏంటి మాకు ఇదీ…