Category: సాయంకాలం కబుర్లు
-
టైం బాంబ్……
ఇండియా టైం బాంబు మీద కూర్చుని వుంది.ఈ మాట చెప్పింది ఎవరో కాదు, సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా…ఆ టైం బాంబు పేరు ప్లాస్టిక్.నిజం..ఈ ప్లాస్టిక్ చెత్త వల్ల కలిగే నష్టాలు న్యూక్లియర్ ఆయుధాల కన్నాఎక్కువని చెప్తున్నారు సెంట్రల్ బోర్డ్ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు. ప్లాస్టిక్ లేని మన జీవితం ఈ రోజుల్లో వూహించడం చాలా కష్టం.మనం వాడే సెల్ ఫోన్ల దగ్గర నుంచి,వంటింట్లో వెజిటబుల్ బోర్డు వరకు అన్నిప్లాస్టిక్ తో తయారు చెయ్యబడినవే.వీటివల్ల వల్ల కాదు…
-
తెలుగువాడి ఆత్మగౌరవం..
రాష్ట్ర విభజన సెగలు రాష్ట్రాన్నివేడేక్కిస్తున్నాయ్.నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇది సవాల్ ..రాష్ట్రం విడిపోతోంది అంటే ఏంతో బాధ గా వుంది.ఎంతో కష్టపడి కట్టుకున్న పొదరిల్లు ని పిల్లలు రెండు భాగాలూ చెయ్యబోతున్నారు…ఇందులో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలీదు కాని తల్లి కి మాత్రం కడుపు కోతే మిగులుతుంది. 1953 శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మాహుతి తో మద్రాస్ సంయుక్త రాష్ట్రం నుండి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది.తరువాత 1956లో తెలంగాణా ప్రాంతం నిజాం…
-
హై హై నాయకా…
సోనియా గాంధీ తన రాజకీయ వారసుడు రాహుల్ గాంధీని ప్రజలకి దగ్గర చెయ్యాలనుకునే ప్రయత్నాలన్నీబెడిసికొడుతున్నట్టు ఉన్నాయ్.కాంగ్రెస్ యువరాజు తన చేతులారా తనే తన స్థానాన్ని ఇరకాటం లో పెట్టుకుంటున్నాడు.ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే యువరాజా వారి అయోమయ పరిస్థితి చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. 10 ఏళ్ల రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ ఇచ్చిన తొలి ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఇది. అందులో రాహుల్ ప్రవర్తించిన తీరు చూస్తే పదేళ్ళ రాజకీయ అనుభవం వున్న…
-
నేడే చూడండి….
నేడే చూడండి బాబూ….ఈ ఒక్క మాట చాలు సినిమా బండి లో….అప్పట్లో ఒక సినిమా ప్రజల్లో కి దూసుకెల్లడానికి..ఒక వస్తువు తయారుచెయ్యడం,కనుక్కోవడం గొప్పకాదు..దాన్నిజనాల్లోకి తీసుకెళ్లడం గొప్ప…అదే పబ్లిసిటీ …ఇప్పుడైతే మనకి ప్రపంచం మన చూపుడు వేలు కిందకి వచేసిన్దనుకోండి(అదేనండి టచ్ స్క్రీన్ సిస్టంకదా)…కానీ ఇవన్నీ లేకముందు ఎలా చేసేవారు …ముందైతే మనుషుల్ని పెట్టి చెప్పించేవారు…తరవాత పేపర్ లో ప్రకటనలు…తరవాత రేడియో విప్లవం….తరవాత టీవీ ల విజ్రుంభన..తర్వాత ఇంటర్నెట్ ప్రభంజనం… ఈ మెయిలు…ఫేసుబుక్కు, ట్విటర్…ఇలా ఇప్పటి వాళ్ళకైతే ఎన్నో…
-
కప్ప గారి వైభవం….
ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను, కాలిఫోర్నియా లో విలియం సన్ ఫారెస్ట్ రేంజ్ అని ఉంది.అది ట్రెకింగ్ కి బాగా ఫేమస్ . ఏటా ఈ కొండపైకి ఎక్కడం ఇక్కడి ప్రజలకి ఒక మంచి అనుభూతి .కాని ఆ అనుభూతిని కేవలం జ్ఞాపకం గా మార్చేసింది ఒక జీవి. ఎవరనుకున్నారు ఒక కప్ప గారు. నిజమండీ, మౌంటెయిన్ యెల్లో లేగ్ద్ ఫ్రాగ్(mountain yellow legged frog) అని ఒక అంతరించిపోబోయిన కప్ప గారి జాతి .…
-
నేటి భారతం..???
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.దాదాపు 150 సంవత్సరాల దాస్య సృంఖలాలను తెంచుకున్న స్వతంత్ర భారతావని తనకంటూ సొంతమైనటువంటి రాజ్యాంగాన్నిఏర్పరచుకున్నటువంటి రోజు ఈ రోజు.1950, జనవరి 26న డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వం లో భారతదేశం ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం గా, సెక్యులర్ దేశం గా ఆవిర్భవించింది.ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కై ఒక రాజ్యాంగం ఏర్పడిన రోజు.ప్రపంచదేశాల సరసన గర్వంగా భారతదేశం నిలబడ్డ రోజు ఈ రోజు. జాతి గర్వించదగ్గ రోజు. కానీ నేటి సమాజం నిజంగా…