Category: సాయంకాలం కబుర్లు

  • ఆనందో బ్రహ్మ

    ఆనందో బ్రహ్మ

    మనుషులు పలు రకాలు. కాకపోతే , ఈ రోజు నేను మొదలు పెట్టిన అంశం కోసం, మనుషులని రెండు రకాలుగా విభజిస్తున్నాను. ఆ హక్కు నాకెవరు ఇచ్చారని మీరు అడగకూడదు. పవిత్ర భారత దేశంలో పుట్టిన ప్రజాస్వామ్య బిడ్డగా, ఏ  విషయాన్నయినా నా ఇష్టం వచ్చి చీల్చి చెండాడి, నా వాదనలని అవతలి వారిపై బలవంతంగా రుద్దగలిగే హక్కుని పొందాను కాబట్టి. అంచేత  నే  చెప్పొచ్చేదేంటంటే మనుషులు రెండు రకాలు: 1.తినడానికి కోసం బ్రతికేవాళ్ళు 2.బ్రతకడం కోసం…

  • Political satire

    Political satire

    పిట్ట కధ అప్పుడు: “ఫిల్మ్ సిటీనీ లక్ష నాగళ్ళతో దున్నిస్తా. పంట భూములని తిరిగి సాగులోకి తెస్త.” ఇప్పుడు: “ఫిల్మ్ సిటి ఒక అద్భుత కళా ఖండం. మా నగరానికే కాదు,  రాష్ట్రానికే కాదు మొత్తందేశానికే  గర్వకారణం.” ఎప్పుడూ: అక్కా ఈ వార్త విన్నావా? మరీ ఇంతలా…. మనకెందుకులే అక్కా, దొంగోడు దొంగోడు కలిసి ఊర్లు పంచుకున్నారట. రేపు పండక్కి నువ్వు ఎన్ని చుక్కల ముగ్గు పెడుతున్నావ్? రమ షకినాలు చుట్టడానికి మధ్యాహ్నం రమ్మంది, గోంగూర పచ్చడి…

  • ఆలోచనలు …

    ఆలోచనలు …

    శ్రావణ  మాసం  వచ్చేసింది ,అందులో మొదటి శుక్రవారం వచ్చేసింది  అని సంబరంగా వుంది కానీ , ఏంటో ఒకవైపు చెప్పలేని బాధ . మనిషిగా పుట్టినందుకు,సమాజం  పట్ల,పుట్టిన ఊరు పట్ల , పెరిగిన వాతావరణం  పట్ల ,మాట్లాడే  బాష పట్ల మమకారం  పెంచుకుంటాం . అది మానవ  నైజం. అలాంటి  భావాలు  లేని వాడు అసలు మనిషే కాడు , ఒత్తి రాయి . కాని ఏ విషయానికైనా మితం అనేది ఉంటుంది .ఉండాలి  కూడా . హద్దు మీరిన అభిమానం…

  • ధర్మ యుద్ధం 2014: ఓటరు, మీడియా

    ధర్మ యుద్ధం 2014: ఓటరు, మీడియా

    మన రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప అస్త్రం ఓటు. ప్రతి  ఐదు సంవత్సరాలకి  ఎవరు మనకు సుపరిపాలన ఇవ్వగలరో  వారిని ఎన్నుకోగల శక్తి  ఓటు మనకి ఇస్తోంది. ప్రతి భారత పౌరుడు ఐదు సంవత్సరాలకి  ఒకసారి తన పాలకులని ఎన్నుకునే సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో  దేశ, రాష్ట్ర  నాయకత్వాన్ని, వ్యవస్థలో తేవలసిన మార్పుని మన ఓటే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం వేసే ఓటుపైనే  మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తో పాటు ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడివుంది.…

  • జన సేన

    జన సేన

    ఏదైనా ఒక గొప్ప పని మొదలు పెట్టాలంటే దాని వెనుక ఒక బలమైన కారణం వుండాలి.అదే ఒక వ్యవస్థ పై  తిరుగుబాటు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో ఏళ్ళు ఆ వ్యవస్థ తీరు పై కలిగిన అసహనం , అసంతృప్తి , ఆవేదన కారణం అయ్యుండాలి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రసంగం చూసిన తర్వాత కలిగిన భావన ఇది.ప్రస్తుతం పాలనా వ్యవస్థ తీరు పై తనకు గల ఆవేశం ,ఆక్రోశం ఈ విధంగా ఒక పార్టీ పెట్టడానికి…

  • శక్తి…

    శక్తి…

    ఒకరికి గారాల పట్టి,  ఒకరికి దేవుడిచిన్న పుత్తడి బొమ్మ, ఒకరికి గిలిగింతలు పెట్టే కోమలి,  ఒకరికి మనిసిచ్చిన నెచ్చెలి, ఒకరికి ధైర్యం చెప్పే నేస్తం, ఒకరికి జీవితపు వెలుగు, ఒకరికి ఆకలి తీర్చే అమ్మ , ఒకరికి ప్రపంచం చూపించే గురువు , వెలసి ప్రతి ఇంటి దీపం…… తనే “మహిళ’. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. . తనకే తెలియని ఎంతో శక్తి కలిగిన వ్యక్తి స్త్రీ..తనని నమ్ముకున్న వాళ్ళ సంతోషం తప్ప ఇంకేమి ఆశించని…