Category: సరదా కబుర్లు

  • సరదాగా అలా

    సరదాగా అలా

    Everyone has got their own problems …especially When it comes to privacy and parents 😂😂 “ఏంటీ సంగతీ !” “అమ్మ కొట్టింది !.. అందుకే అలిగి ఇక్కడికి వచ్చా !” “ఎందుకో ?” “శుక్రవారం చక్కగా దీపం పెట్టుకుని వచ్చింది, పాట బాగుంది కదా అని ‘ఊరీకి ఉత్తరాన, దారికి దక్షిణాన .. నీ పెనిమిటి కూలినాడమ్మా’ అని పాడుతూంటేనూ … ఫెడీ ఫెడీ మని వార్నింగ్ కూడా ఇవ్వకుండా మోగించేసింది, వీపుపై…

  • సరదాగా అలా

    సరదాగా అలా

    The great Indian Children’s day celebrations 🎉 😎😍🤗 “ఏంట్రా ఈ రోజు స్పెషల్సు !” “అంతా మాములే ! నలుగురు టీచరమ్మలు, ఏడుగురు డాక్టర్లు , ఒక బెంగాలీ పెళ్లికూతురు ఒక్క అస్సామీ పెళ్ళికొడుకు , ఐదుగురేమో నర్సులు , ఇద్దరు మేరీమాతలు ఒక బుద్ధ భగవానుడూ, కడవ ఎత్తుకొచ్చిన శకుంతల, బాణమట్టుకొచ్చిన వేటగాడు !” “చాల్లే ఎప్పుడూ వీళ్ళే వచ్చేది ఎలాగూ. మరి ప్రైజు ఎవరికొచ్చిందిరా ?” “ఈ సారి స్పెషల్ ఎఫెక్ట్స్ మెర్మెయిడ్ కి…

  • మ్యూజింగ్స్

    మ్యూజింగ్స్

    Ammaa! 😍 “అమ్మా ఒక కత చెప్పవూ !” “హ్మ్ .. సరే . ఈ చీర కథ చెప్పనా ?” “చీరకి కూడా కథ ఉంటుందా ?” “ఓ .. మనసు పెట్టి చూడాలే కానీ రాళ్ళలో కూడా రాగాలు వినొచ్చు తెలుసా ?” “అయితే చెప్పు !” “ఈ చీర మా నాయనమ్మ మీ అమ్మమ్మకి తన పెళ్ళిలో ఇచ్చిన చీర !! “ “అమ్మమ్మ చీర ఎందుకు కట్టుకున్నావు ?” “అమ్మ నా ప్రతి…

  • నవ్వుల్  పువ్వుల్  – 5

    నవ్వుల్ పువ్వుల్ – 5

    When you are at a stage where you can relate every thing with your present situation 🤓😎 “స్వాతంత్ర్యం అర్ధరాత్రి ఎందుకిచ్చారంటావ్ ?” “అప్పటికి పిల్ల పిశాచాలు అంతా పడుకునేసి ఉంటారు కదా, వటపత్ర శాయికి మల్లే! పెద్దలంతా తీరిగ్గా, ప్రశాంతంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీస్కుని ఉంటారు ఆ టైంలో, నా మాదిరిగా.” “తల్లీ! మదర్ మేడ్ ఇన్ ఇండియా , నీకు సాష్టాంగ దండ ప్రణామాలు. చెట్టుమీది కాయకి సముద్రం…

  • నవ్వుల్ పువ్వుల్ – 4

    నవ్వుల్ పువ్వుల్ – 4

      Learning to perfect the art of aging gracefully 😍😛🤪 నల్లటి మేఘాలతో ఆకాశం బరువెక్కింది ! అచ్చం బాధతో మూగగా రోదిస్తున్న నా మనసులాగా ! ఇప్పుడు అంత భారమైన బాధ ఏమొచ్చింది? నా పిల్లకి మాటలొచ్చాయి ! అయితే ఇంకేం .. పంచదార చిలకలు పంచిపెట్టు ఎంచక్కా ! సమస్య ఏంటి దాంట్లో ? అది కాదు సమస్య ..దానితో పాటు తన ఫ్రెండ్స్ కి కూడా మాటలు వచ్చేశాయ్ ! It’s…

  • నవ్వుల్ పువ్వుల్ – 3

    నవ్వుల్ పువ్వుల్ – 3

    How to utilize negative energy 🙎‍♀️అప్పట్లో ఒకడుండేవాడు ! మొన్నీ మధ్య FB లో మళ్ళీ కనిపించాడు ! 👩‍🎤అంటే topless గా బైక్ మీద తిరుగుతున్న రౌడీ విజయ్ దేవరకొండ లాగానా ? 🙎‍♀️కాదు .. 4th క్లాస్ లో వేళ్ళాడుతున్న నిక్కరుని గట్టిగ పట్టుకుని , టీచర్ ప్లీజ్ అర్జెంటు .. అంటూ “దైన్యం” అనే పదానికి pictorial ఇమేజ్ లా నిలబడ్డ వాడిలా ! 👩‍🎤ఓహో ! స్కూల్ డేస్ ఆ…