Category: మన పండుగలు

  • మహాశివరాత్రి

    మహాశివరాత్రి

    మాఘ మాసం లో (కృష్ణ పక్షం)14వ రోజు శివునికి ఎంతో ప్రీతీ దాయకమైనది.ఈ రోజునే మహా శివరాత్రి పేరున శివున్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.శివ రాత్రి పండుగ వెనుక ఎన్నో పురాణ గాధలు వున్నాయని ప్రతీతి.ఈ రోజే ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించాడని,క్షీరసాగర మథనం జరిగింది అని, పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని,గంగ దివి నుండి భువికి వచ్చింది ఈ రోజే అని చాలా విశేషంగా చెప్పుకుంటారు. శివ అంటే శుభం అని అర్ధం.లోకాలన్నిటికి శుభం కలిగించేవాడు శివుడు.శివుడు…

  • సంక్రాంతి ముచ్చట్లు

    సంక్రాంతి ముచ్చట్లు

    మన జీవితంలో  ఇంకో సంక్రాంతి కి స్వాగతం చెప్పబోతున్నాం . ఇప్పటికి ఎన్నో సంక్రాంతులు చూసాను , కాని  నాకు నచ్చిన సంక్రాంతి ఒక్కటే . అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగింది . సంక్రాంతి అంటే ముగ్గులు,కొత్త బట్టలు,సినిమాలు,మా అమ్మ చేసే తెలుగు వారి  పండగ మెనూ అదేనండి పులిహోర,పాయసం,వడ,బూరెలు,etc  ఇన్తే  అనుకునేదాన్ని . ఎందుకంటే టౌన్ లో ఇలానే చేస్తారు ,ఇంతే చేస్తారు కాబట్టి . పల్లెల్లో వేరేగా ఉంటుందని వినడమే కాని…