Category: మన పండుగలు

  • దీపావళి

    దీపావళి

    దీపానికి, భారతీయతకు విడదీయని బంధం వుంది.దేవుని ముందు దీపం వెలిగించి నమ్మకంతో ప్రార్ధిస్తే అది మనకి ఎంతో మనో ధైర్యాన్ని,శాంతిని ఇస్తుంది.మన మనసులో వుండే భయం,అజ్హ్ఞానం అనే చీకట్లను తొలగించి మనలో వెలుగుని నింపుతుంది. అటువంటి దీపాల పండుగ మన దీపావళి.చెడుపై మంచి గెలుపుని,చీకటి పై వెలుగు యొక్క గెలుపుని తెలియజేసే పండుగ.అమావాస్య చీకట్లలాంటి మన చెడు ఆలోచనలని తన వెలుగులలో అంతం చెయ్యమని చెప్పే పండుగ.   దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |…

  • GO GREEN ON THIS GANESH CHATURTHI

    GO GREEN ON THIS GANESH CHATURTHI

    ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం ఆచరించడం మన సాంప్రదాయం.గజ ముఖం తో, చిరు బొజ్జ తో,వుండే వినాయకుడంటే అందరికి ఎంతో ప్రీతి.వినాయక రూపం జ్ఞానానికి ,సంపదకి,విజయానికి చిహ్నం.విఘ్నరాజాదిపతి అయిన వినాయకుడిని పూజిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనందరికీ తెలిసిందే.కాని వినాయక రూపం మనకి ఏమి చెప్తోంది? ఆ రూపం వెనుక గల అతరార్ధం ఏమిటి? చాటల్లాంటి చెవులు ,తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని చెప్తున్నాయి ,సూదంటు చూపులు ఎ విషయాన్నయినా…

  • వరలక్ష్మీ వ్రతం

    వరలక్ష్మీ వ్రతం

    అందరికీ వర లక్ష్మీ వ్రత శుక్రవారం శుభాకాంక్షలు.శ్రావణ మాసం లో అందరు ఎదురు చూసె వరలక్ష్మి వ్రతం వచ్చేసింది.మన తెలుగు మహిళలకి ఎంతో ఇష్టమైన ఈ వ్రతాన్ని అందరు ఆచరించి ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వర లక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితి.ఆ రోజు కుదరని వారు శ్రావణ మాసం లోని ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు.తెలుగు వారే కాకుండా, కన్నడ మరియు…

  • సీతారామ కళ్యాణం

    సీతారామ కళ్యాణం

    1998 ఈ రోజు ఇంగ్లీష్ పరిక్ష అయిపోయింది.తర్వాత మాథ్స్ ఎగ్జాం.దేవుడా అసలు ఈ లెక్కలు ఎందుకు కనుక్కున్నావు, ఒకవేళ కనుక్కున్నా అందులో పరీక్షలు ఎందుకు కనుక్కున్నావు స్వామీ.ఏంటో ఈ మాథ్స్ ఎగ్జాం అంటేనే  జ్వరం వచ్చేస్తుంది.తప్పదు కదా, అన్నిటి తో పాటూ ఈ లెక్కలు కూడా ప్యాస్ అయితే కానీ ఫోర్త్ క్లాసుకి పంపరంట.ఇంత చిన్న బుర్రలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మీరే చెప్పండి.అడిషన్లు, మైనస్సులే కాక 3rd క్లాసులో మల్టిప్లికేషన్లు,దివిషన్లు కూడా వచ్చి చేరాయి.ఇంకా 4త్ క్లాసుకి…

  • మన తొలి పండుగ – ఉగాది

    మన తొలి పండుగ – ఉగాది

    తెలుగు ప్రజలందరికీ “జయ” నామ సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది మన తొలి పండుగ.తెలుగు వారి కొత్త సంవత్సరం.ఉగాది పండుగ చైత్ర మాసం , శుక్లపక్షం లో పాడ్యమి రోజు జరుపుకుంటాము.చైత్ర మాసం తెలగు మాసాలలో మొదటిది, అలాగే ఇది వసంత ఋతువు.ఈ రోజు ప్రకృతి లో వున్న అందాలన్నీకొత్త చిగుర్లు తొడిగే వేళ . ఈ పండుగ విశేషాలు ఓసారి చూద్దాం.. తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై(60).ప్రభవ నామ సంవత్సరం మొదటిది. క్షయ నామ సంవత్సరం చివరిది.ఈ రోజు…

  • హోలీ పౌర్ణిమ..

    హోలీ పౌర్ణిమ..

    ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటాం.వసంత ఋతువు ప్రారంభాన్నిహోలీ పండుగ సూచిస్తుంది.ఇది రంగుల పండుగ.తమ కిష్టమైన వారిపై రంగులు చల్లుకుని ప్రజలు తమ ఆనందాన్ని పంచుకుంటారు.భారత దేశం తో పాటు నేపాల్ వారు కూడా హోలీ పండుగ జరుపుకుంటారు.ఉత్తర భారత దేశంలో ఈ పండుగ చాలా విశిష్టమైనది. హోలీ పండుగ వెనుక కధ: హిరణ్యకశిపుని చెల్లలు హోలిక రాక్షసి.హిరణ్యకశిపుడు హరి భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని చేత హరినామం మాన్పించాలని…