Category: ఎందరో మహానుభావులు ..

  • అనగనగా ఒక రాజ కుమారి

    అనగనగా ఒక రాజ కుమారి

    అనగనగా ఒక రాజ కుమారి మనుషులైనా, వస్తువైనా ఉన్నప్పుడు వాటి విలువ ఎవరూ గుర్తించరు. గడిచిన చరిత్ర మీద ఉన్న ఆసక్తి, కుతూహలం జరుగుతున్న వాస్తవాల గురించి అంతగా ఉండదు. ఇక ప్రముఖుల సంగతి సరే సరి. ఏ మనిషి నుండైనా నేర్చుకోవలసిన మంచో, చెడో కొంచం ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పే రాకుమారి జీవితం మొత్తం స్ఫూర్తిదాయకమే. తన విజయాల నుండి తెలుసుకోవలసినవి, తప్పులనుండి నేర్చుకోవలసినవి ఎన్నో ఎన్నెన్నో. జయలలిత, పేరు వినగానే గంభీరమైన భారీ…

  • శ్రీ బాపు గారు

    శ్రీ బాపు గారు

    ఈ వార్త వినాల్సివస్తుందని తెలిస్తే అసలు ఈ రోజు లేచేదాన్నే కాను.అయినా నా పిచ్చి కాకపోతే బాపు గారు చనిపోవడమేంటి?.తెలుగుతనం,బాపూ బొమ్మ,బాపు చలన చిత్ర కావ్యాలు,బుడుగు, జ్ఞాన ప్రసూనాంబ వీళ్ళంతా చనిపోతారా ఏంటి?.వీళ్ళు ఉన్నంత కాలం ఆయనా ఉంటారు.కులాసాగా,చిలిపిగా తన ట్రేడ్ మార్కు స్టైలు లో నవ్వుతూ,అంతే.ఏదో బోరు కొట్టి భౌతికంగా మనకి దూరం అయ్యారంతే.శాశ్వతంగా తెలుగు వెలుగుల్లో అయన కుడా ఒక జ్యోతిగా వెలుగుతూనే వుంటారు. పది పేజీలలో చెప్పగలిగే భావాన్ని ఒక చిన్న బొమ్మలో…

  • పూల రంగడు..

    పూల రంగడు..

    తెలుగు సినీ రంగంలో ఒక శకం ముగిసింది. అదే అక్కినేని నాగేశ్వరరావు శకం. 75 సంవత్సరాలుగా సినీ ప్రేక్షకులను అలరించించిన మన నాగేశ్వరరావు గారు స్వర్గస్తులైనారు.ఆయన గురించి రాయడానికి ఆయనకి వచ్చినన్ని అవార్డులంత లేదు నా వయసు.నాకు తెలిసింది అంతా ఏంటంటే తెలుగు వారంటే  ఆవకాయ, తిరుపతి, ఎన్టీఆరు,ఏఎన్ఆరు..అంతే. ఆయనో తెలుగు ట్రేడ్ మార్కు.తెలుగువాడి ఖ్యాతిని నిలబెట్టిన వారిలో ముఖ్యులు అని చెప్పొచ్చు. సినిమా అంటే నే మాయ, ఎన్నికొత్త మాధ్యమాలు వచ్చినా ఎన్నటికీ వన్నెతగ్గని రంగం…

  • అంజలీ దేవి ……

    అంజలీ దేవి ……

    మన   తెలుగు వారి సీతమ్మ ఇక లేదు . ఈ వార్త తెలిసి బాధ వేసింది . తెలుగు వారందరికీ గుర్తుండిపోయే ఒక మంచి నటి . భావి తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియచెప్పడానికి వున్న  కొన్ని ఆణిముత్యాల   వంటి సినిమాలలో నటించిన,నిర్మించిన గొప్ప కళాకారిణి , అంజలీ దేవి.                                    …