Author: Venkat

  • ధర్మ యుద్ధం 2014: ఓటరు, మీడియా

    ధర్మ యుద్ధం 2014: ఓటరు, మీడియా

    మన రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప అస్త్రం ఓటు. ప్రతి  ఐదు సంవత్సరాలకి  ఎవరు మనకు సుపరిపాలన ఇవ్వగలరో  వారిని ఎన్నుకోగల శక్తి  ఓటు మనకి ఇస్తోంది. ప్రతి భారత పౌరుడు ఐదు సంవత్సరాలకి  ఒకసారి తన పాలకులని ఎన్నుకునే సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో  దేశ, రాష్ట్ర  నాయకత్వాన్ని, వ్యవస్థలో తేవలసిన మార్పుని మన ఓటే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం వేసే ఓటుపైనే  మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తో పాటు ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడివుంది.…