Author: Srinidhi Yellala
-
హోలీ పౌర్ణిమ..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటాం.వసంత ఋతువు ప్రారంభాన్నిహోలీ పండుగ సూచిస్తుంది.ఇది రంగుల పండుగ.తమ కిష్టమైన వారిపై రంగులు చల్లుకుని ప్రజలు తమ ఆనందాన్ని పంచుకుంటారు.భారత దేశం తో పాటు నేపాల్ వారు కూడా హోలీ పండుగ జరుపుకుంటారు.ఉత్తర భారత దేశంలో ఈ పండుగ చాలా విశిష్టమైనది. హోలీ పండుగ వెనుక కధ: హిరణ్యకశిపుని చెల్లలు హోలిక రాక్షసి.హిరణ్యకశిపుడు హరి భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని చేత హరినామం మాన్పించాలని…
-
జన సేన
ఏదైనా ఒక గొప్ప పని మొదలు పెట్టాలంటే దాని వెనుక ఒక బలమైన కారణం వుండాలి.అదే ఒక వ్యవస్థ పై తిరుగుబాటు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో ఏళ్ళు ఆ వ్యవస్థ తీరు పై కలిగిన అసహనం , అసంతృప్తి , ఆవేదన కారణం అయ్యుండాలి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రసంగం చూసిన తర్వాత కలిగిన భావన ఇది.ప్రస్తుతం పాలనా వ్యవస్థ తీరు పై తనకు గల ఆవేశం ,ఆక్రోశం ఈ విధంగా ఒక పార్టీ పెట్టడానికి…
-
బాటిల్ ఆర్ట్..
ఈ సారి ఆక్టివిటీ కార్నెర్ లో బాటిల్ ఆర్ట్ చూద్దాం…మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయ్..పనికిరాని వాటన్నింటిని అర్జెంటు గా డస్ట్ బిన్ లో పారెయ్యడం మన పని …కానీ ,అలా కాకుండా వాటిల్లో నుంచి కూడా మన క్రియేటివిటీకి పని చెప్పొచ్చు..బాటిల్ ఆర్ట్ అంటే ఎదో కాదు..మన ఇంట్లో అప్పుడప్పుడూ గాజు సీసాలు చూస్తూ వుంటాం…వాటిని పారెయ్యకుండా వాటికి చక్కని పెయింటింగ్స్ వేసి ఫ్లవర్ వాస్ గానో, లేక తోటలోనో ,లేక లోపల లైట్ పెట్టి…
-
శక్తి…
ఒకరికి గారాల పట్టి, ఒకరికి దేవుడిచిన్న పుత్తడి బొమ్మ, ఒకరికి గిలిగింతలు పెట్టే కోమలి, ఒకరికి మనిసిచ్చిన నెచ్చెలి, ఒకరికి ధైర్యం చెప్పే నేస్తం, ఒకరికి జీవితపు వెలుగు, ఒకరికి ఆకలి తీర్చే అమ్మ , ఒకరికి ప్రపంచం చూపించే గురువు , వెలసి ప్రతి ఇంటి దీపం…… తనే “మహిళ’. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. . తనకే తెలియని ఎంతో శక్తి కలిగిన వ్యక్తి స్త్రీ..తనని నమ్ముకున్న వాళ్ళ సంతోషం తప్ప ఇంకేమి ఆశించని…
-
ఇండియా విల్ గో ఆన్…
ఈ మధ్య రాష్రంలో ఇంకా దేశంలో , రాజకీయ పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా, భయంగా, బెంగగా అనిపిస్తోంది.నలుగురు ఒకచోట కలిస్తే ఎక్కడ చూసినా,వీటి గురించి చర్చలే .చివరికి ఆడవాళ్ళు కలిసినా కూడా పిల్లలు, వంటలు, పూల మొక్కలు, మొగలి రేకులు అని కాకుండా రాష్ట్ర పరిస్థితుల గురించి, దేశం గురించి మాట్లడుకుంటున్నారంటే చూడండి విషయం ఎంత సీరియస్సో..ఒకందుకు ఇది మంచి పరిణామమే….ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది..నాకెందుకులే, ఎవరైతే ఏంటి? అనే ఆలోచన…
-
టైం బాంబ్……
ఇండియా టైం బాంబు మీద కూర్చుని వుంది.ఈ మాట చెప్పింది ఎవరో కాదు, సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా…ఆ టైం బాంబు పేరు ప్లాస్టిక్.నిజం..ఈ ప్లాస్టిక్ చెత్త వల్ల కలిగే నష్టాలు న్యూక్లియర్ ఆయుధాల కన్నాఎక్కువని చెప్తున్నారు సెంట్రల్ బోర్డ్ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు. ప్లాస్టిక్ లేని మన జీవితం ఈ రోజుల్లో వూహించడం చాలా కష్టం.మనం వాడే సెల్ ఫోన్ల దగ్గర నుంచి,వంటింట్లో వెజిటబుల్ బోర్డు వరకు అన్నిప్లాస్టిక్ తో తయారు చెయ్యబడినవే.వీటివల్ల వల్ల కాదు…