Author: Srinidhi Yellala

  • నవ్వుల్  పువ్వుల్  – 5

    నవ్వుల్ పువ్వుల్ – 5

    When you are at a stage where you can relate every thing with your present situation 🤓😎 “స్వాతంత్ర్యం అర్ధరాత్రి ఎందుకిచ్చారంటావ్ ?” “అప్పటికి పిల్ల పిశాచాలు అంతా పడుకునేసి ఉంటారు కదా, వటపత్ర శాయికి మల్లే! పెద్దలంతా తీరిగ్గా, ప్రశాంతంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీస్కుని ఉంటారు ఆ టైంలో, నా మాదిరిగా.” “తల్లీ! మదర్ మేడ్ ఇన్ ఇండియా , నీకు సాష్టాంగ దండ ప్రణామాలు. చెట్టుమీది కాయకి సముద్రం…

  • నవ్వుల్ పువ్వుల్ – 4

    నవ్వుల్ పువ్వుల్ – 4

      Learning to perfect the art of aging gracefully 😍😛🤪 నల్లటి మేఘాలతో ఆకాశం బరువెక్కింది ! అచ్చం బాధతో మూగగా రోదిస్తున్న నా మనసులాగా ! ఇప్పుడు అంత భారమైన బాధ ఏమొచ్చింది? నా పిల్లకి మాటలొచ్చాయి ! అయితే ఇంకేం .. పంచదార చిలకలు పంచిపెట్టు ఎంచక్కా ! సమస్య ఏంటి దాంట్లో ? అది కాదు సమస్య ..దానితో పాటు తన ఫ్రెండ్స్ కి కూడా మాటలు వచ్చేశాయ్ ! It’s…

  • నవ్వుల్ పువ్వుల్ – 3

    నవ్వుల్ పువ్వుల్ – 3

    How to utilize negative energy 🙎‍♀️అప్పట్లో ఒకడుండేవాడు ! మొన్నీ మధ్య FB లో మళ్ళీ కనిపించాడు ! 👩‍🎤అంటే topless గా బైక్ మీద తిరుగుతున్న రౌడీ విజయ్ దేవరకొండ లాగానా ? 🙎‍♀️కాదు .. 4th క్లాస్ లో వేళ్ళాడుతున్న నిక్కరుని గట్టిగ పట్టుకుని , టీచర్ ప్లీజ్ అర్జెంటు .. అంటూ “దైన్యం” అనే పదానికి pictorial ఇమేజ్ లా నిలబడ్డ వాడిలా ! 👩‍🎤ఓహో ! స్కూల్ డేస్ ఆ…

  • నవ్వుల్ పువ్వుల్ – 2

    నవ్వుల్ పువ్వుల్ – 2

    You are what you are when you are alone 👨‍💼బియాన్స్ వింటావా? 👩‍💼యా! షూర్ ! ఐ లవ్ హర్ మ్యూసిక్ ! మీ ఫేవొరేట్ ఏంటి? 👨‍💼యూ know ! వెల్ ! నికీ మినాజ్ బ్లా బ్లా బ్లా ….. టేలర్ స్విఫ్ట్ బ్లా బ్లా బ్లా …. షీరన్ బ్లా బ్లా బ్లా… య్యా ..యూ సీ 😎! 👩‍💼amazing యా ! యూ ఆర్ సో కూల్ ! 👨‍💼can‘t…

  • నవ్వుల్ పువ్వుల్ -1

    నవ్వుల్ పువ్వుల్ -1

    Dedicated to all my hostel friends… అనగనగా విజయవాడ …. ఇంటర్లో ఉండగా ఒక రోజు రాత్రి సమయం 7:55 నిముషాలు. study hours లో చదువుతున్నట్టు జీవిస్తున్న అమ్మాయిలు, మెల్లగా పుస్తకాలు సర్దేసి, బ్యాగుల్లోంచి నెమ్మదిగా శబ్దం చెయ్యకుండా ఏవో బయటికి తీస్తున్నారు. As usual , dates కి days కి synchronization తప్పిన నేను , చుట్టూ జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధ సన్నాహాలకి, పుస్తకం లోంచి తల తీసి చూసా! కూర్చున్న…

  • సరదా కబుర్లు

    సరదా కబుర్లు

      జ్ఞానోదయం  65వ కళ …. చుట్టూతా ఒలకపొయ్యకుండా, వంటింటి గట్టు పై “modern art” వెయ్యకుండా, సర్కస్ ఫీట్లు ఏమీ చెయ్యకుండా “టీ “ని అన్ని కప్పుల్లోకీ “సమంగా” ( I mean it I say, “EQUALLY”)🤓🤓 వడపోయుట అయితే, కనపడని 66 కళే , నాలుక కాల్చుకోకుండా వేడి వేడి ఆ “టీ ,” త్రాగుట 😎😎😎 ***********************************************************************************************   On every valentines day తను …. “హాయ్!” నేను….. “హాయ్! ” అంతరాత్మ…