Author: Srinidhi Yellala

  • పడమటి తీరాన ఓ కోయిల

    పడమటి తీరాన ఓ కోయిల

    పడమటి తీరాన ఓ కోయిల   Story Published in  TANA 22nd Souvenir 2019 ఏ ప్రత్యేకతా లేని ఒక మాములు బుధవారం. మెల్లగా ఒక్కొక్కరే వచ్చి తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. గుడ్ మార్నింగ్ పలకరింపులు, చిరు నవ్వులు, తల పంకింపులు అన్నీ అయ్యాక తమ తమ పనులలో బిజీ అవుతున్నారు. కేలండర్ లో ఇంకో రోజు కరిగిపోడానికి సిద్ధపడుతోంది. ఎప్పుడూ పని తప్ప ఇంకో ధ్యాస లేదు అనేట్టు ఉండే అనిత, ఆరోజు…

  • అదంతా ఒక ఇదిలే

    అదంతా ఒక ఇదిలే

    When someone disturbs my “ME TIME”😖😣 scene 1: “ఎవ్వడి కోసం ఎవడున్నాడు … పొండిరా పొండి …మీ కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి !” బేసిక్ సెన్స్ ఉండాలి కదండీ … మనసు, శరీరం ఏకం చేసి ఒక యోగ ముద్ర లోకి వెళ్లిపోయి నాపాటికి నేను ”టీ ” తాగుతుంటే … “మర్చిపోయిన మెయిల్సు , కనపడని ఐడి కార్డులు ” అంటూ ఒక వైపు … “తిరుపతి కొండపై కొన్న…

  • సరదాగా అలా

    సరదాగా అలా

    If I have to share Bloopers for my write ups 😐🙄 “ముత్యపు జల్లులుగా కురుస్తున్న వాన చినుకులని దోసిట్లో నింపేసుకోవాలని ఆరాటపడుతున్న హీరోయిన్ని స్లో మోషన్ లో చూస్తూ తన మనసులో మాటని చెప్పేద్దామని గేటు తీస్కుని వస్తున్నాడు హీరో !” ******* “అమ్మా … నాకు పెయింటింగ్ సెట్ తీసీ. ” “తీస్కో … ఇష్టమొచ్చినట్టు వేస్కో .. తర్వాత చూసుకుందాం. వెళ్ళు , ఇల్లంతా నీదే … ఏలుకో పో!” *******…

  • సరదాగా అలా

    సరదాగా అలా

    Everyone has got their own problems …especially When it comes to privacy and parents 😂😂 “ఏంటీ సంగతీ !” “అమ్మ కొట్టింది !.. అందుకే అలిగి ఇక్కడికి వచ్చా !” “ఎందుకో ?” “శుక్రవారం చక్కగా దీపం పెట్టుకుని వచ్చింది, పాట బాగుంది కదా అని ‘ఊరీకి ఉత్తరాన, దారికి దక్షిణాన .. నీ పెనిమిటి కూలినాడమ్మా’ అని పాడుతూంటేనూ … ఫెడీ ఫెడీ మని వార్నింగ్ కూడా ఇవ్వకుండా మోగించేసింది, వీపుపై…

  • సరదాగా అలా

    సరదాగా అలా

    The great Indian Children’s day celebrations 🎉 😎😍🤗 “ఏంట్రా ఈ రోజు స్పెషల్సు !” “అంతా మాములే ! నలుగురు టీచరమ్మలు, ఏడుగురు డాక్టర్లు , ఒక బెంగాలీ పెళ్లికూతురు ఒక్క అస్సామీ పెళ్ళికొడుకు , ఐదుగురేమో నర్సులు , ఇద్దరు మేరీమాతలు ఒక బుద్ధ భగవానుడూ, కడవ ఎత్తుకొచ్చిన శకుంతల, బాణమట్టుకొచ్చిన వేటగాడు !” “చాల్లే ఎప్పుడూ వీళ్ళే వచ్చేది ఎలాగూ. మరి ప్రైజు ఎవరికొచ్చిందిరా ?” “ఈ సారి స్పెషల్ ఎఫెక్ట్స్ మెర్మెయిడ్ కి…

  • మ్యూజింగ్స్

    మ్యూజింగ్స్

    Ammaa! 😍 “అమ్మా ఒక కత చెప్పవూ !” “హ్మ్ .. సరే . ఈ చీర కథ చెప్పనా ?” “చీరకి కూడా కథ ఉంటుందా ?” “ఓ .. మనసు పెట్టి చూడాలే కానీ రాళ్ళలో కూడా రాగాలు వినొచ్చు తెలుసా ?” “అయితే చెప్పు !” “ఈ చీర మా నాయనమ్మ మీ అమ్మమ్మకి తన పెళ్ళిలో ఇచ్చిన చీర !! “ “అమ్మమ్మ చీర ఎందుకు కట్టుకున్నావు ?” “అమ్మ నా ప్రతి…