Author: Srinidhi Yellala
-
కరోనా టైమ్స్
Do whatever…stay home. Keep your family and community safe . #quarentineparenting#stayhome#staysafe ఇప్పుడు పిల్లని ఏదో ఒక పనిలో పడేసి కాసేపు ఊపిరి పీల్చుకోడం ఎలాగో fb అమ్మగారు చెపుతారు .. చూదాం ! “ఇంటిలో ఉన్న ఏదైనా సీసానో, డబ్బానో తీ…సీ !!!” “తీసి !!” “కాసిన్ని రంగులు తీసుకునీ….!” “తీసుకున్నామండీ !!” “ఈ రంగులన్నీ ఆ డబ్బాకి నైసుగా పులమమని ఒక బ్రష్షు ఇస్తే సరి ! ఎక్కడ అంటించినా హైరానా…
-
నే చెప్పానా !
Toy story from overseas ఏవమ్మా! నీతో పాటూ మమ్మల్ని కూడా తీస్కెళ్లమని నెత్తి నోరూ కొట్టుకుని చెప్పామా ? విన్నావా ? అప్పటి దాకా మమ్మల్ని వదిలిపెట్టని నువ్వు పెళ్లి అవ్వగానే “అమ్మ దగ్గర ఉండండేం!! జాగ్రత్తగా చూసుకుంటుంది! నేనప్పుడప్పుడూ వచ్చి ముద్దు చేస్తాగా!!” అని చెప్పేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు! చూడు ! మమ్మల్ని చూడు .. ప్రతి పండక్కీ బయటికి తీసి పిండి ఆరేస్తోంది మీ అమ్మ !ఏంటి మాకు ఇదీ…
-
సరదాగా !
The great Indian Chikki theorem వార్త: హవాయి లోని అతిపెద్ద టెలీస్కోప్ నుండీ ఇప్పటివరకూ ఎక్కడా ఎవరూ తియ్యలేని విధంగా “సూర్యుని“ ఫోటోలు తీసి విడుదల చేసిన సైంటిస్టులు. అచ్చం బెల్లంపాకంతో చేసిన చనిక్కాయల పప్పుండలా ఉందంటున్న భారతీయులు. Derivation: సూర్య భగవానుడు = ఆరోగ్యానికి అధిపతి చనిక్కాయల పప్పుండ = ఆరోగ్యం కాబట్టి భగవానుడు = చనిక్కాయలు hence proved. నే చెప్తానే ఉన్నానా .. దేవుడిచ్చిన ప్రసాదం రా మా “చనిక్కాయలు!” ************************…
-
సరదాగా !
You need expertise to excel at this routine! “ఏవమ్మా! ఏమన్నా అంటే అన్నానంటావు గానీ ! మనుషులు అన్నాక కాస్త ఇంగితం ఉండాలి కదా ?” “ఇప్పుడు నేనేం చేసా ?!” “పిల్లి పిల్లల్ని మార్చినట్లు రోజుకొక గూట్లో పెడతావ్ ! పోనీలే చలిదేశం కదా అని సర్దుకుపోతున్నానా … గూట్లో పెట్టి తలుపేసాక ఘడియకో సారి వచ్చి దేనికో ఒక దానికోసం తలుపులు తెరుస్తుంటే ఎట్లాగమ్మా ..అరె ! మేము ఒక దీక్షలో…
-
నే చెప్పానా !!
Ashadam ❤️ love 🤗😍 “నాన్నా ముక్కు పైన, చెవి వెనకాల అక్కలే .. గోకు నాన్నా .” “అన్నయ్యా .. లైట్ వేసి వెళ్ళు రా, అలాగే ఛానల్ మార్చి పోరా ప్లీజ్” “ఒరేయ్.. ఫోన్ తెచ్చి ఇవ్వు ఇటు. అలానే పట్టుకో మాట్లాడాలి.” “పెద్దోడా స్టవ్ ఆఫ్ చేసానో లేదో చూసి, కూర గిన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయ్. ” “ఇదుగో దూరం .. ఆపై బుగ్గలకి రంగు అంటితే నాకు సంబంధం లేదు.” ఈ ఆషాఢం ప్రాజెక్ట్…
-
నాకు ఇంటరెస్ట్ పోయింది
If I have to share Bloopers for my write ups 😐🙄 “ముత్యపు జల్లులుగా కురుస్తున్న వాన చినుకులని దోసిట్లో నింపేసుకోవాలని ఆరాటపడుతున్న హీరోయిన్ని స్లో మోషన్ లో చూస్తూ తన మనసులో మాటని చెప్పేద్దామని గేటు తీస్కుని వస్తున్నాడు హీరో !” *** “అమ్మా … నాకు పెయింటింగ్ సెట్ తీసీ. ” “తీస్కో … ఇష్టమొచ్చినట్టు వేస్కో .. తర్వాత చూసుకుందాం. వెళ్ళు , ఇల్లంతా నీదే … ఏలుకో పో!” ***…