నేడే చూడండి బాబూ….ఈ ఒక్క మాట చాలు సినిమా బండి లో….అప్పట్లో ఒక సినిమా ప్రజల్లో కి దూసుకెల్లడానికి..ఒక వస్తువు తయారుచెయ్యడం,కనుక్కోవడం గొప్పకాదు..దాన్నిజనాల్లోకి తీసుకెళ్లడం గొప్ప…అదే ...