సాయంకాలం కబుర్లు
  • my blog…
సాయంకాలం కబుర్లు 0

శక్తి…

By Srinidhi Yellala · On March 8, 2014

ఒకరికి గారాల పట్టి,  ఒకరికి దేవుడిచిన్న పుత్తడి బొమ్మ, ఒకరికి గిలిగింతలు పెట్టే కోమలి,  ఒకరికి మనిసిచ్చిన నెచ్చెలి, ఒకరికి ధైర్యం చెప్పే నేస్తం, ఒకరికి జీవితపు వెలుగు, ఒకరికి ఆకలి తీర్చే అమ్మ , ఒకరికి ప్రపంచం చూపించే గురువు , వెలసి ప్రతి ఇంటి దీపం…… తనే “మహిళ′. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..

. 178355090 01 090129_varanasi_uttar_pradesh_india_bride_woman_beautiful_portrait_ghat_wedding_nosering_veil_innocent_lost_travel_photography 9891456-varanasi-india--july-22-2009-group-of-indian-women-in-colorful-saris-sit-and-watch-the-solar-eclipse ganpati 041 HappyinHerOwn-World-9511 images indian_people ?????????????????? Indian woman in Kolkata with mobile phone Indian-Women-Not-Allowed-Phones India-Women-Mobiledia-Kendra-Srivastava Kuechenarbeit_1000 mobilephone OB-QX533_iwoman_H_20111208051059 p358458421-3 Punjabi-sharpshooter sarees Social-Movements-in-the-Global-South-Indian-Women-300x206 Women and Water in India women-india-300x225 women-work-abroad తనకే తెలియని ఎంతో శక్తి కలిగిన వ్యక్తి స్త్రీ..తనని నమ్ముకున్న వాళ్ళ సంతోషం తప్ప ఇంకేమి ఆశించని మగువ.ప్రపంచం లో వున్న మహిళలందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు…ప్రతి స్త్రీ తన లో వుండే ఆ శక్తి ని గుర్తించి మంచి వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందించుకుని, అన్ని విధాలుగా పురోగమించాలని కోరుకుంటూ…

namaste

 

Use Facebook to Comment on this Post

Indian womenwomen powerwomens day
Share Tweet

Srinidhi Yellala

You Might Also Like

  • సాయంకాలం కబుర్లు

    ఆనందో బ్రహ్మ

  • సాయంకాలం కబుర్లు

    Political satire

  • సాయంకాలం కబుర్లు

    ఆలోచనలు …

No Comments

Leave a reply Cancel reply

Categories

  • activity corner
  • Uncategorized
  • ఎందరో మహానుభావులు ..
  • కధలు
  • మన పండుగలు
  • సరదా కబుర్లు
  • సాయంకాలం కబుర్లు

Tags

akkineni ANR dasara bullodu india nirbhaya pelli poola jada rahul baba republic day savithri telangana telugu film posters telugujokes tv ads
  • my blog…
ఉత్తమ తెలుగు బ్లాగులు - బ్లాగిల్లు | Top Telugu Blogs
మాలిక: Telugu Blogs


కూడలి

Blaagulokam logo