నమస్కారమండి నేను ఒక తెలుగు అమ్మాయిని . తెలుగింటి ఆడపిల్లలకి ఉండే సహజమైన ఆభరణాలు అవే నండి ఆ వగరు ,పొగరు,అందం, అమాయకత్వం ,అన్నిటికి మించినది ...